April 29, 2026 5:49 pm

V1News Telangana

లక్ష్మీప్రియా నగర్‌లో వ్యభిచార గృహంపై CCS మెరుపు దాడి

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ P. Sai Chaitanya, ఐపీఎస్ ఆదేశాల మేరకు, CCS ఏసీపీ ఇన్‌చార్జ్ Mastan Vali ఆధ్వర్యంలో CCS సిబ్బంది నేడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీప్రియా నగర్ కాలనీలో వ్యభిచార గృహంపై మెరుపు దాడి నిర్వహించారు.

ఈ దాడిలో 6 మొబైల్ ఫోన్లు, ఇద్దరు విటులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని, రూ.33,010 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యల కోసం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more