మోతాదుకు మించి నల్లమట్టి తవ్వకాలు జరుగుతున్న అధికారులకు పట్టింపు లేదా? అంతర్గం మురుమూరు నల్ల మట్టి ఎటు పోతుంది మట్టి తరలింపు ఏ నాయకుడు పర్మిషన్ ఇచ్చారో ? బహిరంగ అమ్ముకుంటున్న మట్టిని మని తో కప్పుతున్న మ్యాటర్ ? ప్రాభుత్వం ఫ్రీ ఇచ్చిన లోడింగ్ లో పైసలు బరబర్ కట్టాల్సిందే ? ఒక లోడ్ కు 4 వేల నుండి 8 వేల వరకు వసూలు బహిర్గతం ఇన పైసలు ఇస్తూ మేనేజ్ చేస్తున్న వ్యాన్యం ?
ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు మహిళల పట్ల మర్యాదగా ఉండాలి సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకుందాం: పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా
పలు డివిజన్లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ టి యు ఎఫ్ ఐ డి సి నిధులు 29.5 కోట్లతో లక్ష్మీ నగర్ అభివృద్ధి ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్
రానున్న వేసవి కాలంలో ప్రతి ఇంటికి నీటి కొరత లేకుండా చేసే బాధ్యత నాది ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి /// గత ప్రభుత్వం మొండి పోకడతో గోదావరి నది ఎండిపోయే పరిస్థితి /// రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ / సింగరేణి సంస్థ ఆర్జి-1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్
మార్చి 20 లోపు రోడ్లు , డ్రైన్ పనులు పూర్తి చేయాలి …..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష టీబీ అనుమానితులలో ప్రతి ఒక్కరికి పకడ్బందీగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి
గోదావరిలో భక్తుల పుణ్య స్నానాలకు మురికి నీళ్ళే గతా ? గోదావరి నది ఒడ్డున ఉన్న శివుని పట్టించుకునే నాధుడు కరువు