సెప్టెంబర్ 10 లోపు టాస్క్ కోర్సులలో యువత రిజిస్ట్రేషన్ చేసుకొవాలి- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష /// ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలో టాస్క్ కోర్సుల పై అవగాహన కల్పించాలి
రాజన్న రాజ్యంలో పోచమ్మ మైదానంలో అక్రమ కట్టడాలు కూల్చివేత /// నడిరోడ్డు పైకి సామాన్లతో పేద మధ్యతరగతి వ్యాపారస్తులు
తాగి బండి నడిపితే జైలుకు పోక తప్పదు/// డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఇద్దరు వ్యక్తి కు 03 రోజుల జైలు శిక్ష ఇకముందు ఇలాగే వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు
ఖని కోల్ సిటీలో మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ /// రామగుండం నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా సింగరేణి సంస్థ కృషి .
అర్జీ.1 ఏరియాలో మెగా జాబ్ మేళా ఘనంగా నిర్వహించాలీ ఆర్జీ. 1 జిఎం డి. లలిత్ కుమార్ /// యువత ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరాలని కోరారు
ఓసిపి 5 కార్మికుని మృతిపై విజిలెన్స్ ఎంక్వయిరీ చేపట్టాలి /// ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ దోపిడి పట్టించుకోని ఓబి అధికారులు సింగరేణి యాజమాన్యం /// మృతి చెందిన కుటుంబానికి నష్టపరిహారం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి///