బైంసాలో శాంతియుతంగా జరుపుకుందాం బక్రీద్ – సీఐ గోపీనాథ్… . బక్రీద్ పండుగకు ప్రత్యేక బందోబస్తు – ట్రాఫిక్, పార్కింగ్‌కు మార్గదర్శకాలు… ప్రజల సహకారంతో ప్రశాంతంగా జరుపుకుందాం పండుగ – బైంసా పోలీసులు… మసీదు కమిటీలు ప్రజలను ముందస్తుగా చైతన్యపర్చాలి – పోలీసుల విజ్ఞప్తి…
వానను కాదు… రైతులను కాపాడతాం!” – తహసిల్దార్ సర్పరాజ్ ధీమా . “ప్రతి గింజను రాష్ట్రమే కొంటుంది!” – ధాన్యం పై రైతులకు భరోసా… వానకు తడిసిన వరి ధాన్యం పై సర్కార్ స్పష్టత – తహసిల్దార్ దూకుడు… “ధైర్యం రైతో… ప్రభుత్వం నీతో!” – లోకేశ్వరం లో అధికారుల పర్యటన…. ధాన్యం ఎన్ని తడిచిన కొంటాం! – కలెక్టర్ ఆదేశాలకు తహసిల్దార్ చర్యలు….
మున్సిపల్ వాహనాలు..”కొందరు కౌన్సిలర్లకి”శానిటైజేషన్ ట్రాక్టర్లు.. ఆయూబ్ ఖాన్ సొంత పనులకు?” “ప్రజల డ్రైనేజీ చెత్త కడగలేదే.. కానీ “మున్సిపల్ అధికారులూ..?” “బైంసాలో అధికార బీభత్సం – ప్రజలకేం? కొందరు కౌన్సిలర్లకి ముందు ప్రాధాన్యం!”
భైంసాలో మట్కా జూదరులపై ఆకస్మిక దాడులు – పలువురు అరెస్ట్… మట్కా కేసులో 1600 రూపాయలు, సెల్ ఫోన్లు స్వాధీనం – నిందితులపై కేసు నమోదు…. . 326 సెక్షన్ కేసులో ముగ్గురికి ఏడాది కఠిన కారాగారం – జెఎఫ్‌సిఎం కోర్టు తీర్పు.. భైంసా టౌన్ పోలీసుల దాడుల్లో మట్కా ముఠా బట్టబయలు… . జేఎఫ్‌సిఎం కోర్టులో 2019 క్రిమినల్ కేసులో ముగ్గురు దోషులుగా తేలిన నిందితులు…
భైంసాలో డబుల్ బెడ్ రూమ్ పెండింగ్ పనుల కోసం నిధులు మంజూరు – మంత్రి పొంగులేటికి లబ్ధిదారుల ధన్యవాదాలు..
బైంసా పట్టణంలో* *ఘనంగా రాముని శోభాయాత్ర* *ఈరోజు గోశాల నుంచి ర్యాలీ ప్రారంభమై శాస్త్రి నగర్ రామ్ లీలా మైదానం వరకు కొనసాగుతుంది*