
ఖురానా ట్రావెల్స్ బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్..
ఎన్‌హెచ్–44 రహదారిపై భద్రతా చర్యలు బలోపేతం చేయాలని అధికారులకు ఆదేశాలు నిజామాబాద్, మార్చి 16: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారు ఇటీవల జరిగిన ఖురానా ప్రైవేట్ ట్రావెల్స్









































