బాసరలో కలకలం.. మహంకాళి అమ్మవారి ఆలయంలో చోరీ తాళాలు పగులగొట్టి కిరీటం, హుండీ అపహరణ – డాగ్స్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలతో దర్యాప్తు