
గుడిసె తొలగించారు…. బస్టాండ్ లో టిఫిన్ సెంటర్ సంగతి ఏంటి !
బోధన్ : సాలూర మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట అక్రమంగా నిర్మించినటువంటి గుడిసెను ఇటీవల గ్రామపంచాయతీ అధికారులు తొలగించారు.బస్టాండ్ లో ఏకంగా టిఫిన్ సెంటర్ ఏర్పాటుచేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు.టిఫిన్ సెంటర్ ను ఎందుకు









































