April 30, 2026 7:13 pm

V1News Telangana

జిల్లా టాప్-10లో స్థానం దక్కించుకున్న గజేల్వర్ సాత్విక

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

జుక్కల్, ఏప్రిల్ 29: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మాదాపూర్ హంగార్గ గ్రామానికి చెందిన గజేల్వర్ సాత్విక పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో టాప్-10 ర్యాంకుల్లో స్థానం సంపాదించింది. ఆమె మొత్తం 600 మార్కులకు 562 మార్కులు సాధించి విశేష ప్రతిభ చాటింది.

సాత్విక చింతల్‌లోని త్రివేణి విద్యాసంస్థలో పదో తరగతి వరకు విద్యనభ్యసించింది. చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి కనబరిచిన ఆమె క్రమశిక్షణతో చదివి ఈ విజయాన్ని సాధించింది.
సాత్విక తల్లిదండ్రులు గజేల్వర్ గంగామణి, సంతోష్‌లు ప్రైవేట్ విద్యాసంస్థలో ఉపాధ్యాయులుగా పనిచేస్తుండగా, తమ కుమార్తె చదువులో ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందించారని తెలిపారు. వారి మార్గదర్శకత్వం, ఉపాధ్యాయుల సహకారంతోనే ఈ విజయాన్ని అందుకున్నానని సాత్విక పేర్కొంది.
ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన గురువులకు, తల్లిదండ్రులకు సాత్విక కృతజ్ఞతలు తెలిపింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more