V1News Telangana

best news portal development company in india

పాతబస్తీ సంఘటనపై బీఆర్ఎస్ డిమాండ్ – బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి…

SHARE:

హైదరాబాద్: పాతబస్తీ గుల్జారాజ్ ప్రాంతంలో నిన్న జరిగిన దుర్ఘటనపై ముధోల్ తాలూకా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర దిగ్బంధన వ్యక్తం చేసింది. ఈ విషాదకర సంఘటనపై పార్టీ నాయకులు రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ బాధితులకు సంతాపం తెలిపారు. అలాగే, దుర్ఘటనలో ప్రభావితమైన కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ కపిల్ వాసే, రసూల్, అధికారంలోకి వచ్చాక భీమేష్, హామీ రైమత్, మైపాల్, ఆనంద్ మరియు మూసా భిరుద్దీన్ గారు పాల్గొన్నారు. సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india