బోధన్, మే 20:
బోధన్ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బోధన్ నూతన ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమారిని ఆర్డీవో కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బోధన్ పట్టణ బీజేపీ అధ్యక్షులు పసుపులేటి గోపికిషన్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. నూతన ఆర్డీవో విజయ్ కుమారి సమర్థవంతమైన సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక బాలరాజు, మాజీ కౌన్సిలర్ ధర్మపురి, మాజీ ఫ్లోర్ లీడర్ వినోద్ చిన్న, సీనియర్ నాయకులు గుంత గంగాధర్, హనుమాన్లు చారి, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఎనుగంటి గౌతం గౌడ్, పేర్క వెంకటేష్, చరణ్ చింటూ, దుర్గాప్రసాద్, కన్నె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నాEkరు.
బోధన్, మే 20:
బోధన్ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బోధన్ నూతన ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమారిని ఆర్డీవో కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బోధన్ పట్టణ బీజేపీ అధ్యక్షులు పసుపులేటి గోపికిషన్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. నూతన ఆర్డీవో విజయ్ కుమారి సమర్థవంతమైన సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక బాలరాజు, మాజీ కౌన్సిలర్ ధర్మపురి, మాజీ ఫ్లోర్ లీడర్ వినోద్ చిన్న, సీనియర్ నాయకులు గుంత గంగాధర్, హనుమాన్లు చారి, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఎనుగంటి గౌతం గౌడ్, పేర్క వెంకటేష్, చరణ్ చింటూ, దుర్గాప్రసాద్, కన్నె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.