May 23, 2026 5:17 am

V1News Telangana

శ్రీ హనుమాన్ జన్మోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్న విద్యార్థి శక్తి హనుమాన్ మందిర్.. భక్తి సంద్రంలో మునిగిన భైంసా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్.. . హనుమాన్ జయంతి సందర్భంగా అన్నప్రసాద వితరణ – విద్యార్థులు, అధ్యాపకుల సహకారంతో… . ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జన్మోత్సవం.. . హిందూ బంధువులకు శుభాకాంక్షలు తెలిపిన గోపాల్ సూత్రావే

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

శ్రీ విద్యార్థి శక్తి హనుమాన్ మందిర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, భైంసా ప్రాంగణంలో హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా పూజలు, ప్రత్యేక హోమాలు మరియు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ విద్యార్థులు, అధ్యాపకులు మరియు భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోపాల్ సూత్రావే గారు ముఖ్య అతిథిగా పాల్గొని, సమస్త హిందూ బంధువులకు హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. భక్తులు హనుమంతుడిని ధ్యానిస్తూ, అనంతంగా అంజనేయ స్వామికి నైవేద్యాలు సమర్పించి, ఆ తర్వాత అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more