Post Views: 139
శ్రీ రామ నవమి సందర్భంగా ఈరోజుశోభ యాత్ర లోచిన్న పెద్ద ప్రతి ఒక్కరూ హాజరై శ్రీరాముని యొక్కర్యాలీని విజయవంతం చేయాలని హిందూ వాహిని తరపున ప్రతి ఒక్క హిందువులు రాముని సేవలోపాల్గొన్నారు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా ఎంపీ గోడాo నాగేష్,ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్..
మరియు నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఏ ఎస్ పి అవినాష్ కుమార్ మరియు పోలీస్ బృందం అదేవిధంగా హిందు వాహిని కార్యకర్తలు మరియు ప్రతి ఒక్కరూ రాముని శోభ యాత్రలో అదేవిధంగా గోశాల నుండి రామ్ లీలా మైదానం వరకు రాముని యొక్క భక్తుల కొరకు ప్రతి ఒక్కరూ యువత పెద్దలు అందరూ కలిసి మజ్జిగ త్రాగునీరు ఆలు బిర్యాని ప్రతి ఒక్కరు దాతలుగా నిలిచారు, అదేవిధంగా రాముని సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








