May 15, 2026 8:21 pm

V1News Telangana

*ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యండి*

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

*మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్*

*కుంటాల ఫిబ్రవరి 21*

కుంటాల మండలం ఓలా గ్రామంలో రేపు అనగా తేదీ 22-02-2026 ఆదివారం రోజున సాయంత్రం 4 గంటలకు ఓలా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హిందూ టైగర్ గౌరవ గోశామహల్ శాసన సభ్యులు టి రాజాసింగ్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు.. కావున ఈ కార్యక్రమానికి ముధోల్ నియోజక వర్గ హిందూబందువులు, ధర్మరక్షకులు, అబిమానులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాను.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more