May 15, 2026 8:21 pm

V1News Telangana

కల్తీ కల్లు పై ప్రశ్నిస్తే దాడులు చేశారు…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

గ్రామపంచాయతీ కార్యాలయానికి పిలిపిచ్చి గ్రామపంచాయతీ కార్లం ఎంపీడీవో ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలో దాడులు చేశారు

సర్పంచ్ శ్రీవారు గ్రామపంచాయతీ పిలిపించారు

అందరి సమక్షంలోనే కళ్ళు ప్రియుని అయినా తనపై కళ్ళు విక్రయదారుడు లక్ష్మణ్ గౌడ్ దాడి చేశారు

కల్తీకలు వల్ల కల్లు ప్రియులు అవుతున్నాం మాకు కాపాడండి 

కల్లు పై ప్రశ్నిస్తే తనపై దాడులు చేశారు అని చందూరు సాయిలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయం సాక్షిగా ఎంపీడీవో ఎంఆర్ఓ కార్యాలయం సాక్షిగా సర్పంచ్ శ్రీవారు తనను పిలిపించడం జరిగిందని పంచాయతీ అంటూ పిలిపించి వారి సమక్షంలోనే కల్లుబట్టి యజమాని లక్ష్మణ్ గౌడ్ తనపై దాడి చేయడం జరిగిందని కల్లు ప్రియుడు చందూరు సాయిలు అన్నారు. ఈ సందర్భంగా బాధితులు చందూరు సాయిలు మాట్లాడుతూ, గ్రామంలో కల్లు డిపో రెండు ఉన్నాయని రెండిట్లో కూడా కల్తీ కళ్ళు భారీగా విక్రయిస్తున్నారని కల్తీ కళ్ళు వల్ల జనం బేజారు అవుతున్నారని కళ్ళు సరిగా ఉండటం లేదని అన్నారు. తాను కల్లును సుమారు ఒక 15 సంవత్సరాలు నుంచి సేవిస్తున్నానని, అలాంటి కళ్ళు ప్రస్తుతం కల్తీ అవుతుందని దీనివల్ల అనేక సమస్యల వలయంలో అదే విధంగా వ్యాధుల బారిన పడుతున్నమని అది లేకపోయేసరికి పిచ్చి ఎక్కిపోతుందని, హానికరమైన కల్తీ మందులు విక్రయిస్తూ కళ్ళు ప్రియులను ఇబ్బంది పాలు చేస్తున్నారని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని, గురువారం రాత్రి కల్లు కార్యాలయం వద్ద అనగా కల్లు విక్రయ కార్యాలయం తన ఇంటికి సమీపంలో ఉంటుందని కళ్ళు సేవించడం కోసం వెళితే కళ్ళు సరిగా లేదని కల్తీ కళ్ళు ఉందని ఇదేమిటని ప్రశ్నించడం జరిగిందని, ఈ విషయం పై శుక్రవారం గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీవారు తనకు ఫోన్ ద్వారా గ్రామపంచాయతీ రమ్మని పిలవడంతో తాను గ్రామపంచాయతీ వెళ్లడం జరిగిందని అన్నారు. అందరి సమక్షంలోనే లక్ష్మణ్ గౌడ్ తనపై దాడి చేసి ఇబ్బంది పాలు చేయడం జరిగిందన్నారు ఈ విషయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. సర్పంచ్ శ్రీవారికి వివరణ కోసం ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అనంతరం కల్లుబట్టి యజమాని లక్ష్మణ్ గౌడ్ కు ఫోన్ల వివరణ కోరగా సదురు చందరు సాయిలు అనే వ్యక్తి గ్రామంలో న్యూసెన్స్ సృష్టిస్తాడని కావాలని దుర్భాష పదజాలతో దూషించడమే కాకుండా కళ్ళు సీసాలు పగలగొట్టి నష్టం చేశారు అని, కల్తీ కళ్ళు విక్రయించాలని కల్లులో కల్తీ కలపాలని పదేపదే తమని రెచ్చగొడుతున్నాడని తమల్ని బెదిరింపులు చేస్తున్న అని సమాధానం ఇవ్వడం జరిగింది. అందుకే తాను దాడి చేసినట్టు కూడా తెలపడం జరిగింది. ఈ విషయమై బాధితుడు మాట్లాడుతూ ఒకసారి కళ్ళు రుచిగా లేదని చెబుతుండడం అదేవిధంగా దాడి చేశారని చెప్పడం మరొకసారి కల్తీ కల్లు అని చెప్పడం, సమాధానం ఇవ్వడం జరిగింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more