May 15, 2026 11:52 pm

V1News Telangana

బాధిత కుటుంబానికి సుమారు 5 లక్షల LOC అందజేసిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విట్టల్ రెడ్డి.*

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ముధోల్ మండలంలోని రామ్ టెక్ గ్రామానికి చెందిన హై బాత్ దివికే ఆరోగ్యం బాగాలేక నిమ్స్ ఆస్పత్రిలో చేరడం జరిగింది ఈ విషయాన్ని మన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి.విట్టల్ రెడ్డి.దృష్టికి తీసుకురాగా మాజీ శాసనసభ్యులు ఈ విషయాన్ని *మన గౌరవ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు * దృష్టికి తీసుకువెళ్లి ఈరోజు ప్రభుత్వం తరఫునుండి *5 లక్షల రూపాయల* LOC ని మంజూరు చేయించడం జరిగింది.LOC నీ మంజూరు చేసి ఇచ్చినందుకు

*మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు * ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి.విట్టల్ రెడ్డి.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జై భీమ్, పోశెట్టి, మౌలాఖాన్, సాయినాథ్ మరియు తదితరులు ఉన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more