May 15, 2026 11:52 pm

V1News Telangana

7వ వార్డులో మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా విస్తృత ప్రచారం.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

7వ వార్డులో మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా విస్తృత ప్రచారం.

✍️ కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఒకటి కూడా సంపూర్ణంగా అందుత లేవు.
✍️ ఎన్నికలు ఉన్నప్పుడే ఆన్లైన్ ఎన్నికలు ముగియగానే ఆన్లైన్ బంద్.
✍️ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది.
✍️ సంక్షేమ ఫలాలు ఇస్తామని మభ్యపెట్టింది.
✍️ కాంగ్రెస్ వాళ్లు ప్రచారానికి వస్తే తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
✍️ గత పాలనలో 7వ వార్డులో అభివృద్ధి జరగలేదు.
✍️ ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
✍️ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more