May 16, 2026 1:00 am

V1News Telangana

పిఎసిఎస్ సీఈవోకు ఘన సన్మానం.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్ : సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి(సీఈవో) బస్వంత్ రావు పదవీ విరమణ పొందారు.బుధవారం గ్రామానికి చెందిన సంగుమహారాజ్ మరియు గ్రామస్తుడు స్వామి గౌడ్ కార్యాలయంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.ఆయన చేసిన ఉత్తమ సేవలకు ప్రతి ఒక్కరం రుణపడి ఉంటామని పేర్కొన్నారు.రైతులకు ఆయన అందించిన సేవలకు గాను సహకార సంఘాలకు సంబంధించి జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులు పొంది జాతీయస్థాయిలో ప్రసంగాలు చేసిన ఘనత ఆయనకు ఉందన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దలు మరియు కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more