నిజామాబాద్ జిల్లా బోధన్ తో పాటు చందూరు ఇతర గ్రామాలలో జిల్లా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ రాజశ్రీ అర్హత లేని వైద్యులపై కొరడా దులిపించారు, వైద్యం పేరుతో అర్హత లేకున్నా జనంకు మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. ఎన్ని రాజకీయ ఒత్తిడిలు వచ్చిన రాజకీయ ఒత్తిళ్లకు, బడా నాయకుల రికమండేషన్లకు తలగకుండా ప్రజల పక్షాన నిలబడి, ప్రజలకు న్యాయం చేసే పక్షంలో డాక్టర్ రాజశ్రీ చేసిన సేవలు అద్భుతం అని ఇలాంటి వైద్య శాఖ అధికారి ఉండడం జిల్లాకు గర్వకారణం అని ప్రజలు కొనియాడుతున్నారు.

ఈ సందర్భంగా ఆమె సేవలకు జిల్లా ప్రజలు ఫిదా అవుతున్నారు. శభాష్ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రాజాశ్రీ మేడం అంటూ ప్రజలు ఆమె సేవలకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఉప వైద్య అధికారిని డాక్టర్ సమతతో పాటు పోలీసుల సహకారంతో కొరడా దులిపించడం పట్ల ప్రజలు హ్యాట్సాఫ్ తెలియజేస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








