May 15, 2026 10:27 pm

V1News Telangana

*షెడ్ నిర్మాణానికి భూమి పూజ*

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలంలోని కనకాపూర్ గ్రామంలో గల దుర్గమాత ఆలయంలో సీసీ ఫ్లోరింగ్ మరియు షెడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయడం జరిగింది.

వాటి నిర్మాణానికి గత ప్రభుత్వ ఆయంలో అప్పటి దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రూ,,16.50 లక్షల నిధులతో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సింగం పెద్ద సాయన్న, సర్పంచ్ రాజ్యలక్ష్మీ వెంకటరాజు,మాజీ సర్పంచ్ మేకల రాజేంధర్ యాదవ్,,ఉప సర్పంచ్ దూలం శ్రీనివాస్,మాజీ ఉప సర్పంచ్ చిన్న పోతన్న,వీడీసీ కోశాధికారి నర్సయ్య,పూసపత్రి సత్యనారాయణ,మేకల రాజేందర్,దుర్గమాత ఉత్సవ కమిటీ కోశాధికారి గడ్డం రమేష్,మట్టేరి రమేష్,మేకల ముత్యం,నరేష్,మధుసుధన్,ఆలయ పూజారి సంతోష్ శర్మ,కాంట్రాటర్ ఉత్తమ్ తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more