May 16, 2026 12:48 am

V1News Telangana

వార్డులో సమస్యలు బాగా ఉన్నాయి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలోని 11 వ వార్డులో సమస్యలు బాగా ఉన్నాయని సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తామని అందుకే 11వ వార్డు నుంచి కౌన్సిలర్గా తమకు గెలిపించి ప్రజలు ఆశీర్వదించాలని శ్రీమతి కొలిపాక రేణుక బాలరాజు అభ్యర్థి మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

11 వ వార్డులో భారీగా ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అని ఆశీర్వదించాలని వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు వారితో పాటు నాయకులు ఉన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more