:నిజామాబాద్ జిల్లాలో అక్రమ కల్లు నిర్మూలనకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు సాలూర, పెగడపల్లి, కల్దుర్కి, రాంపూర్ గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో TG NAB ACP సోమనాథం , సీఐ విజయ్‌బాబు, ఎస్‌ఐ మచ్చేందర్‌రెడ్డి, శిక్షణ ఎస్‌ఐ రమ, ఎక్సైజ్ ఎస్‌ఐ జలీల్ అహ్మద్, గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.కల్లు వాడకం వల్ల కలిగే ఆరోగ్యపరమైన మరియు సామాజికమైన సమస్యలపై అధికారుల ప్రాతినిధ్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమానికి మంచి స్పందన ఇస్తూ అక్రమ కల్లు వ్యాపారాన్ని నియంత్రించేందుకు సహకరించాలన్న నిశ్చయాన్ని వ్యక్తం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832






