Post Views: 153
నిజామాబాద్ జిల్లా సిద్దాపూర్ మంజీరా పరివాహక ప్రాంతం నుండి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ సోమవారం రాత్రి అదుపుతప్పి కరెంట్ పోల్ కు గుద్దుకొని పాల్టీ కొట్టింది. డ్రైవర్ కు పెను ప్రమాదం తప్పింది.ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడం గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








