May 8, 2026 5:59 pm

V1News Telangana

లైన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ సభ్యులకు రీజినల్ అవార్డ్స్ ప్రదానం..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్ పట్టణంలో లైన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో క్లబ్ సభ్యులకు లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజినల్ అవార్డ్స్‌ను ఘనంగా ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా Ln. జాదవ్ కృష్ణ (MCB కమిషనర్), Ln. డి. పద్మ (CDPO), Ln. పి. విట్టల్ (MRO)లకు ప్రముఖ లయన్ నాయకుడు Ln. పి. బసవేశ్వర రావు (PDG) చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.
కార్యక్రమంలో Ln. సురాబత్తుని శ్రీనివాస రావు (MJF), Ln. కె. సత్యనారాయణ తదితరులు పాల్గొని అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో ఘనంగా జరిగింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more

శుక్రవారం:08:మే :2026.1. లైన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ సభ్యులకు రీజినల్ అవార్డ్స్ ప్రదానం 2. ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం – మందర్నా లబ్ధిదారుల ఆనందం 3. బోధన్ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా తూము శరత్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక 4. “మన ఇసుక – మన వాహనం” సేవలు మే 8 నుంచి ప్రారంభం – తహసీల్దార్ నవాజ్