Views: 17
శాలువాతో సత్కరించిన చైర్పర్సన్ సార్గం రాధిక పోతారెడ్డి….
….
బోధన్:
పెంటాకలన్ ప్రాథమిక సహకార సంఘాన్ని ఈరోజు బోధన్ శాసనసభ్యులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు సొసైటీ చైర్పర్సన్ శ్రీమతి సార్గం రాధిక పోతారెడ్డి స్వాగతం పలికి, శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని చైర్పర్సన్ రాధిక పోతారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. సహకార సంఘం సందర్శనలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
V1 న్యూస్ తెలంగాణ
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”









