V1News Telangana

best news portal development company in india

సాలూర మంజీరా బ్రిడ్జిపై సందర్శకుల తాకిడి.

SHARE:

  1. సాలూర : సాలూర శివారులోని మంజీరా నదికి వరద ఉధృతి భారీగా పెరగడంతో మంగళవారం సందర్శకుల తాకిడి పెరిగింది.సందర్శకులు బ్రిడ్జిపై నుంచి నీటి ప్రవాహాన్ని ఉత్సాహంగా తిలకించారు.మంజీరా వరద ప్రవాహాన్ని వారి వారి స్మార్ట్ ఫోన్ లలో ఫోటోలు,వీడియోలు తీసుకున్నారు.సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.దాంతో మంజీరా వంతెన కిటకిటలాడిందిసాలూర :

సాలూర శివారులోని మంజీరా నదికి వరద ఉధృతి భారీగా పెరగడంతో మంగళవారం సందర్శకుల తాకిడి పెరిగింది.సందర్శకులు బ్రిడ్జిపై నుంచి నీటి ప్రవాహాన్ని ఉత్సాహంగా తిలకించారు.మంజీరా వరద ప్రవాహాన్ని వారి వారి స్మార్ట్ ఫోన్ లలో ఫోటోలు,వీడియోలు తీసుకున్నారు.సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.దాంతో మంజీరా వంతెన కిటకిటలాడింది

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india