Post Views: 184
- సాలూర : సాలూర శివారులోని మంజీరా నదికి వరద ఉధృతి భారీగా పెరగడంతో మంగళవారం సందర్శకుల తాకిడి పెరిగింది.సందర్శకులు బ్రిడ్జిపై నుంచి నీటి ప్రవాహాన్ని ఉత్సాహంగా తిలకించారు.మంజీరా వరద ప్రవాహాన్ని వారి వారి స్మార్ట్ ఫోన్ లలో ఫోటోలు,వీడియోలు తీసుకున్నారు.సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.దాంతో మంజీరా వంతెన కిటకిటలాడిందిసాలూర :

సాలూర శివారులోని మంజీరా నదికి వరద ఉధృతి భారీగా పెరగడంతో మంగళవారం సందర్శకుల తాకిడి పెరిగింది.సందర్శకులు బ్రిడ్జిపై నుంచి నీటి ప్రవాహాన్ని ఉత్సాహంగా తిలకించారు.మంజీరా వరద ప్రవాహాన్ని వారి వారి స్మార్ట్ ఫోన్ లలో ఫోటోలు,వీడియోలు తీసుకున్నారు.సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.దాంతో మంజీరా వంతెన కిటకిటలాడింది
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







