..
👆*లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో “గాంధీ జయంతి సందర్బంగా ” చెక్కి క్యాంపు లో ఉచిత కంటి పరీక్షలు* 02/10/2026 శుక్రవారం రోజున చెక్కి క్యాంపు లో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో 121 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 25 మందికి మోతె బిందు ఆపరేషన్ కోసం సిఫారసు చేయడం అయినది. ఈ కార్యక్రమాఓ లో లయన్ విట్టల్ (mro) గారు, మున్సిపల్ కమిషనర్ కృష్ణ గారు, శరత్ రెడ్డి కౌన్సిలర్ గారు, దామోదర్ (దాము) బోధన్ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, సత్యమూర్తి కౌన్సిలర్ గారు, పాషా గారు, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,డిస్టిక్ ఐ క్యాంపు చైర్మన్ లయన్ గోవింద్ రెడ్డి గారు, అధ్యక్షులు లయన్ కుమ్మరి పోశెట్టి గారు, జోనల్ చైర్మన్ సూరబత్తుని శ్రీనివాస్ రావు MJF గారు, లయన్ కంచోజీ సత్యనారాయణ గారు, డాక్టర్ అజయ్ గారు, క్యాంపు ఇంచార్జ్ లయన్ హనుమంత్ రావు గారు, మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







