నవీపేట, జూలై 13:
ఈ రోజు ఆర్డీఓ మేడమ్ నవీపేట మండలంలోని PS నంబర్లు 190–201 పరిధిలో ఆకస్మికంగా పర్యటించారు. నవీపేట మండల కేంద్రం, నవీపేట తండా, అభంగపట్నం గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న BLOలను కలిసి, SIR-2026 కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఎన్యుమరేషన్ ఫారమ్‌ల డిజిటైజేషన్ ప్రక్రియను సమీక్షించారు.
ఈ సందర్భంగా డిజిటైజేషన్ పనుల పురోగతిని పరిశీలించిన ఆర్డీఓ మేడమ్, ప్రక్రియను వేగవంతంగా కొనసాగించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు డిజిటైజేషన్ పనులను పూర్తి చేయాలని, నాణ్యతతో పాటు వేగానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని BLOలకు ఆదేశించారు
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







