యూరియా దుర్వినియోగంపై కలెక్టర్ ఆదేశాలతో పరిశ్రమల తనిఖీ
సాలోర ప్రాంతంలో కోళ్ల దాణా పరిశ్రమపై అధికారులు విస్తృత తనిఖీలు
వ్యవసాయ యూరియా వినియోగంపై బ్లాక్ మార్కెట్ పై నిఘాయూరియా దుర్వినియోగంపై కలెక్టర్ ఆదేశాలతో పరిశ్రమల తనిఖీ
సాలోర ప్రాంతంలో కోళ్ల దాణా పరిశ్రమపై అధికారులు విస్తృత తనిఖీలు
వ్యవసాయ యూరియా వినియోగంపై బ్లాక్ మార్కెట్ పై నిఘా…

సాలూర, జూలై 24 (వీ1 న్యూస్):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, గౌరవ జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక ఆదేశాలతో, ఈరోజు సాలోర పరిధిలోని కోళ్ల దాణా పరిశ్రమపై రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు శాఖల సంయుక్త తనిఖీలు నిర్వహించారు.ఇటీవలి కాలంలో వ్యవసాయానికి మాత్రమే వినియోగించాల్సిన యూరియాను ఇతర పరిశ్రమల అవసరాలకు ఉపయోగిస్తున్నారన్న ఫిర్యాదులపై స్పందించిన అధికారులు, దానా పరిశ్రమలపై తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో యూరియా దుర్వినియోగానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు అని అధికారులు తెలిపారు.

ఈ తనిఖీల్లో తాహసిల్దార్, వ్యవసాయ అధికారి (AO) మరియు Aఎస్సై నాగభూషణం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వ్యవసాయ అవసరాల నిమిత్తం మాత్రమే యూరియాను వినియోగించాలి. ఇతర అవసరాలకు వాడినట్టయితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు.ప్రభుత్వం రైతుల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ యూరియా అందుబాటులో ఉంచిన సమయంలో, దీన్ని మళ్లించి వాణిజ్య వాడకానికి పంపితే బ్లాక్ మార్కెట్ చర్యలుగా పరిగణించి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.సాలూర, జూలై 24 (వీ1 న్యూస్):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, గౌరవ జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక ఆదేశాలతో, ఈరోజు సాలోర పరిధిలోని కోళ్ల దాణా పరిశ్రమపై రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు శాఖల సంయుక్త తనిఖీలు నిర్వహించారు.ఇటీవలి కాలంలో వ్యవసాయానికి మాత్రమే వినియోగించాల్సిన యూరియాను ఇతర పరిశ్రమల అవసరాలకు ఉపయోగిస్తున్నారన్న ఫిర్యాదులపై స్పందించిన అధికారులు, దానా పరిశ్రమలపై తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో యూరియా దుర్వినియోగానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు అని అధికారులు తెలిపారు.
ఈ తనిఖీల్లో తాహసిల్దార్, వ్యవసాయ అధికారి (AO) మరియు Aఎస్సై నాగభూషణం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వ్యవసాయ అవసరాల నిమిత్తం మాత్రమే యూరియాను వినియోగించాలి. ఇతర అవసరాలకు వాడినట్టయితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు.ప్రభుత్వం రైతుల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ యూరియా అందుబాటులో ఉంచిన సమయంలో, దీన్ని మళ్లించి వాణిజ్య వాడకానికి పంపితే బ్లాక్ మార్కెట్ చర్యలుగా పరిగణించి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








