June 17, 2026 1:11 am

V1News Telangana

హనుమాన్ ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేసిన బిజెపి నాయకులు…..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

– NRI కోనేరు శశాంక్

– నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం నస్రుల్లాబాద్ మండలంలోని సంగం గ్రామంలో ఆదివారం రోజు బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్ పార్టీ శ్రేణులతో కలిసి రూ .11000 హనుమాన్ మందిరం నిర్మాణానికి తన వంతు ఆర్థిక సహాయం విరాళం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందించారు. అదేవిధంగా నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు రూ.2500 విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు, కంది పెద్ద మల్లేష్, రుద్రూర్ మండల అధ్యక్షులు హరికృష్ణ, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Comment

Read more
Read more