June 17, 2026 1:10 am

V1News Telangana

CMRF చెక్కుల పంపిణీ – లబ్ధిదారుల తరపున MLC జీవన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఊట్‌పల్లి గ్రామంలో ప్రభుత్వ వైద్య సహాయ నిధి (CMRF) కింద లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బషీరా బీ గారికి ₹30,000, షేక్ జలాల్ గారికి ₹11,000, డ్రైవర్ పోశెట్టి గారికి ₹25,500 చెక్కులను అందించారు.

ఈ చెక్కులు లభించేందుకు సహకరించిన MLC జీవన్ రెడ్డి గారికి లబ్ధిదారుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ సహాయ నిధి ద్వారా ఇలాంటి ఆర్థిక సహాయం అందించడం పలువురికి మేలుకలిగించే చర్యగా గ్రామస్తులు అభినందించారు.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more