June 17, 2026 2:31 am

V1News Telangana

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన డీసీసీ అధ్యక్షులు శ్రీహరి

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నర్సాపూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు గారు మరియు మాజీ మంత్రివర్యులు సముద్రాల వేణు గోపాలాచారి గారు…

ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో మాట్లాడారు .ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటు హక్కును వినియోగించుకుని విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి ,మండల పార్టీ అధ్యక్షులు ఇంద్రకరణ్ రెడ్డి ,అజీమ్ ,మాజీ ఎంపీపీ అనిల్ ,ఉమ మహేశ్వర్ ,భోజన్న తదితరులు ఉన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more