June 17, 2026 12:02 am

V1News Telangana

గంగమ్మ తల్లి ఆలయం వద్ద చెత్తాచెదారని శుభ్రం చేసిన మున్సిపల్ సిబ్బంది

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

గంగమ్మ తల్లి ఆలయం వద్ద చెత్తాచెదారని శుభ్రం చేసిన మున్సిపల్ సిబ్బంది

బోధన్ జూన్ 16 : బోధన్ పట్టణంలోని చెక్కిచెరువు ప్రాంతంలో గల నూతనంగా నిర్మిస్తున్న గంగమ్మ తల్లి ఆలయం వద్ద మంగళవారం మున్సిపల్ చైర్మన్ ఆదేశానుసారం పరిసర ప్రాంతాలను మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేయడం జరిగింది. అలాగే కాలువ లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని జెసిబి సాయంతో శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అశోక్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది మరియు గంగపుత్ర సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Naveen Naveen
Author: Naveen Naveen

Leave a Comment

Read more
Read more