May 18, 2026 11:31 am

V1News Telangana

విద్యా విజయోత్సవం ఘనంగా నిర్వహణ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు – టీజీఎంఎస్ అంబం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

రుద్రూర్ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాల చివరి రోజైన “విద్యా విజయోత్సవం” కార్యక్రమాన్ని టీజీఎంఎస్ అంబం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.


ఈ సందర్భంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ మరియు క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబరిచిన మొత్తం 10 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున నగదు బహుమతులను అందజేశారు.
అదేవిధంగా, ఇంటర్మీడియట్‌లో అత్యధికంగా 976/1000 మార్కులు సాధించిన విద్యార్థిని డి. రక్షితను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి ప్రత్యేకంగా సన్మానించినట్లు ప్రిన్సిపాల్ రాఘవేందర్ కులకర్ణి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more