Post Views: 217
మాజీ భారత్ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఈరోజు బైంసా పట్నంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శాసనసభ్యులు నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో మాజీ భారత్ ప్రధాని రాజీవ్ గాంధీ యొక్క జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా తానూర్ మండల మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ ఆత్మ చైర్మన్ వివేకానంద మాజీ ఎంపీపీ లోకేశ్వరం నారాయణరెడ్డి బ్లాక్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చంద్రె ముధోల్ బ్లాక్ కమిటీ అధ్యక్షుడు ముత్యం రెడ్డి కాంగ్రెస్ పార్టీ భైంసా టౌన్ అధ్యక్షుడు షాహిద్ భాయ్ ముధోల్ తాలూకా బ్లాక్ సేవాదళ్ అధ్యక్షుడు కదం ఆత్మారావు కుబీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బషీర్ బంక బాబు తొండల ఆత్మ డైరెక్టర్ హనుమంతురావు అప్ప పటేల్ ఆత్మ డైరెక్టర్ రాథోడ్ శ్రీనివాస్ డైరెక్టర్ డైరెక్టర్ అమూల్ గోకుల్ దాస్ జుబేర్ బైంసా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూజ చేసి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలను పంచుకోవడం జరిగింది నారాయణరావు పటేల్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పెద్ద మధ్యతరగతి వాళ్ళ కోసం భారత దేశానికి ప్రధానమంత్రిగా అనేక సేవలు అందించినట్టు వంటి రాజీవ్ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలపడం జరిగింది..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








