Post Views: 163
బాధిత కుటుంబాలకు తోడుగా సీఎం సహాయనిధి – మాజీ ఎమ్మెల్యే జి.విట్టల్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ..
ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి.విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో భైంసా పట్టణ కేంద్రానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఈరోజు సీఎం సహాయనిధి చెక్కులు మరియు ఎల్‌ఓసి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీఎం సహాయనిధి కింద లబ్ధి పొందిన వారు:ఎండి. వైజాగ్ – రూ.40,000/-.
సమరిన్ బేగం – రూ.12,500/-
ఎస్.డి. సాబీర్ – రూ.9,500/-
ఎండి. మాసుద్ – రూ.20,000/-
ఎండి. వాసిమ్ – రూ.60,000/-
పల్సి గజ్జరం – రూ.22,000/-
అలాగే గజ్జల తస్మిన్ కుటుంబానికి సుమారు రూ.1,25,000 విలువైన ఎల్‌ఓసి చెక్కును అందజేశారు.
సీఎం సహాయనిధి చెక్కులు మరియు ఎల్‌ఓసి మంజూరు చేసి అందించినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, నిర్మల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే శ్రీ జి.విట్టల్ రెడ్డి లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో AMC వైస్ చైర్మన్ ఎండి ఫారూఖ్ అహ్మద్.Amc డైరెక్టర్ కృష్ణయ్య మాజీ జిల్లా జడ్పి వైఎస్ చైర్మన్ రాజన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు చో0డి రాజేశ్వర్ కాలిద్ ఖాన్ ఎస్ డి అలా ఎస్డి సాబీర్ ఇక్బాల్ హైమత్ సాయినాథ్ ఎస్డి ఖాళీధ్ మరియు తదితరులు ఉన్నారు..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








