V1News Telangana

best news portal development company in india

ఎమ్మెల్సీ మల్కా కొమారయ్య గెలుపుతో భైంసాలో సంబరాలు – టపాకాయలు పేల్చి ఆనందోత్సాహం!

SHARE:

భైంసా: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్కా కొమారయ్య గారు విజయాన్ని సాధించిన సందర్భంగా భైంసా పట్టణంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. రామారావు పటేల్ ఆదేశానుసారంగా, స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి ముందు అంబేద్కర్ విగ్రహం వద్ద టపాకాయలు పేల్చి పార్టీ కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తపరిచారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు యనుపోతుల మల్లేశ్వర్, మాజీ కౌన్సిలర్లు, పట్టణ కమిటీ కార్యకర్తలు పాల్గొన్నారు. మల్కా కొమారయ్య గారి విజయం బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india