Post Views: 135
భైంసా పట్టణంలో ఫిబ్రవరి 25, 2025న జరిగిన BRS పార్టీ క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు విలాస్ గాడేవర్ గారు, సీనియర్ నాయకులు నిమ్మ సురేష్ గారు, అజీజ్ ఖురేషి గారు, రామరెడ్డి గారు, దిలీప్ గారు, భైంసా టౌన్ BRS పార్టీ కోఆర్డినేటర్ రావుల పోశెట్టి గారు మరియు పార్టీ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








