V1News Telangana

best news portal development company in india

గోదావరిఖని సబ్ డివిజన్ పరిదిలో మాంజ వాడకం నిషేదం నీబంధనలకు విరుద్ధంగా ఎవరి ప్రవర్తించిన కఠిన చర్యలు తప్పవు : ఎసిపి గోదావరిఖని

SHARE:

గోదావరిఖని సబ్ డివిజన్ పరిదిలో మాంజ వాడకం నిషేదం నీబంధనలకు విరుద్ధంగా ఎవరి ప్రవర్తించిన కఠిన చర్యలు తప్పవు : ఎసిపి గోదావరిఖని

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జనవరి 03:-

గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో చైనా మాంజ పై నిషేధం. ఎవరైనా చైనా మాంజా అమ్మిన, దాని వలన ఎవరికైనా ప్రమాదం జరిగిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎసీపీ హెచ్చరించారు. సంక్రాంతి సంద‌ర్భంగా చైనా మాంజ విక్ర‌యించే దుకాణాలపై అధికారులు తనిఖీ లు నిర్వహించడం జరుగుతుందని, సంక్రాంతి పండుగ తర్వాత చైనా మంజా వ్యర్దాల వల్ల పక్షులతోపాటు మనుషులకు హాని కలుగుతోందని గోదావరిఖని ఎసిపి ఎం.రమేష్ తెలిపారు. చైనా మాంజా అమ్మినా, నిలువ, రవాణా చేసినా ఐదేళ్లు జైలు శిక్ష, జరిమానా ఉంటుందని హెచ్చరించారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india