-- --

మదన్‌పల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

మదన్‌పల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మక్లూర్, అక్టోబర్ 7: మక్లూర్ మండలం మదన్‌పల్లి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం అమ్రాబాద్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రాస మహేష్, శ్రీనివాస్ గౌడ్తో పాటు వార్డు సభ్యులు బైరీ అశోక్, పోతంకర్ శ్రీను, మహిబూబ్, జగన్ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more