శ్రీ మారుతి మందిరం చైర్మన్‌గా గుండెడి శంకర్
నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం.. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం
బోధన్, సెప్టెంబర్ 21:
బోధన్ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ మారుతి మందిరం నూతన చైర్మన్‌గా గుండెడి శంకర్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు నూతన పాలకవర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చబాధ్యతలు స్వీకరించిన అనంతరం గుండెడి శంకర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు ఆలయ పరిసరాల పరిశుభ్రత, మౌలిక వసతుల అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.పాలకవర్గ సభ్యులు, భక్తులు, స్థానికుల సహకారంతో ఆలయ అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. ఆలయ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.RuPyఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, వీడీసీ సభ్యులు, ఆలయ పాలకవర్గ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నూతన చైర్మన్ గుండెడి శంకర్‌తో పాటు పాలకవర్గ సభ్యులను పలువురు సన్మానించి శుభాకాంక్షలు
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







