-- --

కాళోజీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, సెప్టెంబర్ 9 (వి.1 న్యూస్): ప్రజాకవి, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా బోధన్ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం 11:30 గంటలకు నివాళులర్పించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు తెలంగాణ సాహిత్యానికి, ప్రజా ఉద్యమాలకు అందించిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో గౌరవ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more