Post Views: 64
ఆగస్టు 22: శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27 ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28 ఉదయం 9:48 గంటలకు ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది రాఖీ పండుగను ఆగస్టు 28న జరుపుకోవాలని పండితులు స్పష్టం చేశారు.
రాఖీ కట్టేందుకు ఆగస్టు 28న ఉదయం 6:23 నుంచి 9:48 గంటల వరకు, మధ్యాహ్నం 12:14 నుంచి 1:05 గంటల వరకు (అభిజిత్ ముహూర్తం) శుభ సమయాలుగా పేర్కొన్నారు. భద్ర కాలం సూర్యోదయానికి ముందే ముగియనుండటంతో ఆగస్టు 28న రాఖీలు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







