-- --

V1News Telangana

చక్రేశ్వర్ శివ మందిర్ ఆలయ చైర్మన్‌గా లక్ష్మణరావు పాటిల్ బాధ్యతల స్వీకారం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, జూలై 1: బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ గౌరవ ముఖ్య సలహాదారు ఆశీస్సులతో చక్రేశ్వర్ శివ మందిర్ ఆలయ నూతన చైర్మన్‌గా లక్ష్మణరావు పాటిల్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ నూతన సభ్యులుగా మౌనిక పోశెట్టి, అరగొండ శంకర్, జక్కం బీరప్ప, సున్నం గంగాధర్ కూడా బాధ్యతలు చేపట్టారు.

కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని నూతన చైర్మన్, సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more