May 5, 2026 3:02 pm

V1News Telangana

బాసరలో బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బాసర మండల కేంద్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ గారి 117వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ, జగ్జీవన్ రామ్ జీవిత ఆశయాలు యువతకు ఆదర్శంగా నిలవాలన్నారు. బీహార్‌కు చెందిన వెనుకబడిన వర్గాల నుండి వచ్చిన జగ్జీవన్ రామ్ గారు భారత పార్లమెంటులో 40 ఏండ్లపాటు వివిధ కీలక పదవుల్లో సేవలు అందించడమే కాకుండా, ఉప ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు.
విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సమానావకాశాలు కల్పించేందుకు ఆయన చేసిన పోరాటాలు చారిత్రాత్మకమని పేర్కొన్నారు.
వేదికపై పలువ

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more