May 3, 2026 11:28 am

V1News Telangana

ప్రజావాణి కార్యక్రమం రద్దు…..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ప్రజావాణి కార్యక్రమం రద్దు…..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

 

 

 

 

 

 

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది పెద్దపల్లి, ఫిబ్రవరి 23:-

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో సోమవారం నాడు (24.02.2024) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్ కు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అధికారులంతా క్షేత్రస్థాయిలో ఎన్నికల విధులలో ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

 

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

Leave a Comment

Read more
Read more