Views: 97
బోధన్: బోధన్ పట్టణంలోని పెద్ద హనుమాన్ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ ప్రవీణ్ మహారాజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని, ఈరోజు పలువురు ప్రముఖులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి చిరు సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డి, రాజులదేవి పవన్ కుమార్, గురుస్వామి కర్నె శ్రీనివాస్, ఉమా శంకర్ తదితరులు పాల్గొని ప్రవీణ్ మహారాజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







