Post Views: 27
బోధన్, జూన్ 20:
బోధన్ ఏకచక్ర గోశాలలోని ఆవులకు పశుగ్రాసం అందించేందుకు అవసరమైన 70 గడ్డి కట్టల కొనుగోలుకు కుర్లం సిద్ధప్ప గారు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన లయన్స్ క్లబ్ అధ్యక్షుడు, గోసేవకుడు సితలె రమేష్ గారికి నగదును అందజేశారు.

ఈ సందర్భంగా గోశాల నిర్వహణకు సమాజంలోని దాతలు ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సితలె రమేష్, కుర్లం రాజశేఖర్, లింగపూర్ శ్రీనివాస్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







