May 3, 2026 12:16 am

V1News Telangana

_ఆన్లైన్ బెట్టింగ్పై కేంద్రం కీలక నిర్ణయం_*

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ఆన్లైన్ బెట్టింగ్ను అరికట్టడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ను నేరంగా పరిగణించే ‘ఆన్లైన్ గేమింగ్ బిల్లు’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more