Post Views: 30
నిజామాబాద్ జిల్లా, బోధన్ పరిధిలోని లంగ్డాపూర్ శివార్లలో మార్చి 29వ తేదీ రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా, తీవ్ర గాయాల కారణంగా మార్చి 31న తుదిశ్వాస విడిచాడు.ప్రస్తుతం అతని వివరాలు తెలియరాలేదు. ఈ వ్యక్తి గురించి ఎవరైనా సమాచారం తెలిసినట్లయితే, బోధన్ రూరల్ ఎస్‌ఐని 8712659872 నంబరుకు సంప్రదించాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్ .&దినపత్రికకు విలేకరులు కావలెను. సీఈఓ.పెండేకర్.శ్రీనివాస్.సెల్,,9603925163..9834485832.. . నాగభూషణం. సెల్ నెంబర్..8008071979....